కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను కాశీ(UP)లో పార్టీ కార్యకర్తలు వినూత్నంగా నిర్వహించారు. ఆయనను పరశురాముడిలా పోలుస్తూ.. ఒక చేతిలో రాజ్యాంగం, మరో చేతిలో గొడ్డలి ఉన్న పోస్టర్‌ను రూపొందించారు. గంగానదిలో ఆ ఫోటోకు పాలు, గులాబీలతో అభిషేకం చేశారు. అయితే, కాశీలోని బ్రాహ్మణ(పరశురాముడిని ఆరాధించే) సమాజం ఓట్ల కోసమే ఈ ప్రయోగమంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
వార్తలు
పరశురాముడి అవతారంలో రాహుల్
Advertisement
Advertisement
Advertisement


