హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వాములుసమాజ సేవకు దీక్ష పూనాలి'

Advertisement

BHNG: నూతన దేవాలయాలు నిర్మించడం హిందూ ధర్మ పరిరక్షణకు మూలమని శబరిమల అయ్యప్ప సేవా సమాజం జాతీయ కార్యదర్శి నాయని బుచ్చిరెడ్డి అన్నారు. రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం (తుమ్మల గూడెం) గ్రామంలో శ్రీఅయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు.

Advertisement

Advertisement