హైదరాబాద్: 28°C
వార్తలు

క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన

Advertisement

ప్రతిష్టాత్మక 'క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్-2027'లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. భారత్‌కు చెందిన 52 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్స్ జాబితాలో చోటుదక్కింది. దీంతో అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీ తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థగా భారత్ నిలిచింది. ఐఐటీ ఢిల్లీ 118వ ర్యాంకు సాధించి, అత్యున్నత స్థానం పొందిన భారతీయ విద్యాసంస్థగా నిలిచింది.

Advertisement

Advertisement