హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమి విజయోత్సవ సభకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

Advertisement

ATP: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement