హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌లో జనసేన పార్టీ కొత్త ఆఫీస్

Advertisement

HYD: తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి జనసేనాని సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ మణికొండలో జనసేన పార్టీ ఆఫీస్ సిద్ధం చేశారు. ఇవాళ మధ్యాహ్నం పూజా కార్యక్రమాలు నిర్వహించి.. ఆఫీస్‌ను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు.

Advertisement

Advertisement