హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం

Advertisement

కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న మేకదాటు డ్యామ్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. CM విజయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, కాంగ్రెస్, VCK పార్టీల మద్దతుతో సభ ఆమోదం తెలిపింది. కావేరి బేసిన్ రాష్ట్రాలైన ఇతర రాష్ట్రాల (తమిళనాడు) అనుమతి లేకుండా కర్ణాటక కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా కేంద్రం అడ్డుకోవాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది.

Advertisement

Advertisement