హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: నీట్ రీ-ఎగ్జామ్.. కోర్టు కీలక తీర్పు

Advertisement

కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ‘నీట్ రీ ఎగ్జామ్’ నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, అవకతవకలను అరికట్టేందుకు కేంద్రం టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఈ ఆంక్షలు ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Advertisement