హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్ పవర్ ఏంటో చెప్పిన విదేశాంగ కార్యదర్శి

Advertisement

ఓ జర్నలిస్ట్ ప్రశ్నకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీని ట్రంప్ ప్రశంసించడాన్ని ప్రస్తావిస్తూ.. 'భారత్ ఎట్టకేలకు ప్రపంచ వేదికపైకి వచ్చిందా?' అని జర్నలిస్ట్ అడగగా.. 'భారత్ గత 7000 ఏళ్లుగా ప్రపంచ వేదికపైనే ఉంది' అని మిస్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు, 'మేరా భారత్ మహాన్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Advertisement