కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నా' అని మోదీ ట్వీట్ చేశారు. ఇతర అగ్రనేతలు కూడా రాహుల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్
Advertisement
Advertisement
Advertisement


