NRPT: మరికల్‌కు కేంద్రానికి చెందిన రామేశ్వరమ్మ మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సూర్య మోహన్ రెడ్డి బాధితులను ఓదార్చారు. ఎమ్మెల్యే పర్ణికరెడ్డి సహకారంతో చిన్నారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాబుకు ప్రభుత్వ హాస్టల్‌లో సీటు, ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తామన్నారు.
వార్తలు
'ఎమ్మెల్యే సహకారంతో బాధితులకు న్యాయం చేస్తాం'
Advertisement
Advertisement
Advertisement


