JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ ఫర్టిలైజర్స్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులు లైసెన్సు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు అన్నారు.
వార్తలు
ఎరువుల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


