NDL: గోరకల్లు రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 777.6 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 2.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో సున్నాగా ఉందని, అవుట్‌ఫ్లో రూపంలో 30 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Advertisement
Advertisement
Advertisement


