HNK: ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటామని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. టేకులగూడెం గ్రామానికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి మరణించగా వారి కుటుంబ సభ్యులను రాఘవరెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ప్రజలకు అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని రాఘవరెడ్డి స్పష్టం చేశారు.
వార్తలు
'ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటాం'
Advertisement
Advertisement
Advertisement


