దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే ఫ్లైయాష్‌ను రైల్వేల ద్వారా పరిశ్రమలకు రవాణా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏటా థర్మల్ ప్లాంట్ల నుంచి సుమారు 34 కోట్ల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ బూడిదను రోడ్ల నిర్మాణం, ఇటుకల తయారీ, సిమెంట్ ఉత్పత్తితో పాటు వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి విస్తృతంగా వినియోగించనున్నారు.
వార్తలు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


