హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు ఏర్పాట్లు పూర్తి

Advertisement

PLD: జిల్లాలో రైతులకు అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ శనివారం లింగంగుంట్ల నుంచి సీఎం చంద్రబాబు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. జిల్లాలో 2,45,530 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం రూ.159.02 కోట్లను జిల్లాలోని రైతులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement