హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సీట్లకు లక్కీ డ్రా

Advertisement

భూపాలపల్లి పట్టణంలో బెస్ట్ అవైలబల్ స్కూల్స్ స్కీం పథకం కింద ఒకటో, ఐదో తరగతుల్లో ప్రవేశాల కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు. జిల్లాకు ఒకటో తరగతిలో 41సీట్లు, ఐదో తరగతిలో 43 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీకై శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ లోలక్కీ డ్రా తీస్తామని వెల్లడించారు.

Advertisement

Advertisement