ఢిల్లీలో ‘భారత్ బిల్డ్‌కాన్ 2026’ సదస్సు కొనసాగుతోంది. నిర్మాణ రంగానికి చెందిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను 'వన్ నేషన్.. వన్ ఎక్స్ పో' అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఎక్స్‌పోలో అంతర్జాతీయ వ్యాపారాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. మన దేశ నిర్మాణ రంగ సత్తాను చాటేలా ఈ సదస్సు సాగుతోంది.
వార్తలు
ఢిల్లీలో కొనసాగుతోన్న ‘భారత్ బిల్డ్‌కాన్ 2026’
Advertisement
Advertisement
Advertisement


