కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహకార ఎగుమతులు, సేంద్రియ ఉత్పత్తుల పెంపుదలపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన జాతీయ రోడ్ మ్యాప్‌పై ఆయన చర్చించారు. ‘సహకార సారథి’ పోర్టల్‌లో గ్రామీణ బ్యాంకులు చురుగ్గా భాగస్వామ్యం కావాలని, అలాగే పట్టణ సహకార బ్యాంకులు NUCFDCలో చేరాలని షా పిలుపునిచ్చారు.
వార్తలు
కేంద్రమంత్రి అమిత్ షా కీలక సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


