PLD: వినుకొండలో గాలివాన బీభత్సం సృష్టించిందని సమాచారం అందుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వీ ఆంజనేయులు స్వయంగా ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్, విద్యుత్ శాఖ , విపత్తు నిర్వహణ బృందాలతో సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను యంత్రాలు, కట్టర్లతో తొలగించే పనులను అర్థ రాత్రివేళ పర్యవేక్షించారు.
వార్తలు
అర్ధరాత్రి వినుకొండలో చీప్ విప్ పర్యవేక్షణ
Advertisement
Advertisement
Advertisement


