హైదరాబాద్: 28°C
వార్తలు

పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

ఐరాస మానవహక్కుల మండలి 62వ సమావేశంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశం.. స్నేహంపై ఆధారపడే హక్కులను ఆశించలేదని భారత ప్రతినిధి అనుపమ సింగ్ స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందానికి కాలం చెల్లిందని, దీనిపై భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని తేల్చి చెప్పారు. ఈ ఒప్పందంపై పాక్ చేస్తున్న వ్యాఖ్యలను ఆమె పూర్తిగా తిప్పికొట్టారు.

Advertisement

Advertisement