హైదరాబాద్: 28°C
వార్తలు

'రామచంద్ర యాదవ్ తోనే BCలకు న్యాయం'

Advertisement

BPT: అద్దంకి (మం) ధర్మవరంలో గురువారం రాత్రి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొలిటికల్ ఎసెన్స్ కమిటీ సభ్యురాలు సామ్రాజ్యం పాల్గొని కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామచంద్ర యాదవ్‌తోనే BCలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని వారు చెప్పారు.

Advertisement

Advertisement