హైదరాబాద్: 28°C
వార్తలు

బిల్లు చెల్లింపుపై వివాదం.. వెయిటర్‌పై దాడి

Advertisement

PLD: సత్తెనపల్లిలో బార్‌లో బిల్లు చెల్లింపు విషయంలో వివాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి మద్యం సేవించిన ఓ యువకుడికి రూ.3 వేల బిల్లు రావడంతో, బయట చెల్లిస్తానని చెప్పి వెయిటర్ హనుమంతును వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం బిల్లు అడిగిన వెయిటర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement