హైదరాబాద్: 28°C
వార్తలు

గ్లోబల్‌ సీఈఓలతో మోదీ వరుస భేటీలు

Advertisement

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈఓలతో వరుస సమావేశాలు నిర్వహించారు. నౌకాయానం, లాజిస్టిక్స్, రైల్వేలు, నిర్మాణం, కృత్రిమ మేధ(AI) రంగాల్లో మన దేశంలో ఉన్న భారీ పెట్టుబడి అవకాశాలపై వారితో చర్చించారు. మోదీతో భేటీ అయిన వారిలో సీఎంఎల్‌, సెయింట్‌ గోబైన్‌, ఆల్‌స్తోమ్‌, మిస్ట్రాల్‌ ఏఐ సంస్థల గ్లోబల్ సీఈఓలు ఉన్నారు.

Advertisement

Advertisement