పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలవ్వగానే మమత బెనర్జీ రాజకీయ సామర్థ్యం బలహీనపడింది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమతా ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. పార్టీ వ్యవస్థాపక నేతగా మమతకు ఉన్న జనాదరణను అంగీకరించిన సీనియర్లు, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని వారసుడిగా ఎన్నుకోవడం మాత్రం జీర్ణించుకోలేకపోయారు.
వార్తలు
మునిగిపోతున్న తృణమూల్ నౌక!
Advertisement
Advertisement
Advertisement


