హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 50% భారత్‌లోనే’

Advertisement

ప్రపంచంలో జరుగుతున్న డిజిటల్‌ లావాదేవీల్లో సగం ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయని ‘వివాటెక్‌ 2026’ సదస్సులో PM మోదీ గర్వాంగా ప్రకటించారు. ఆధార్, UPI ద్వారా ఆర్థిక సేవలు, విద్య, టెలిమెడిసిన్, వ్యవసాయ రంగాల్లో భారత్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. ఈ సదస్సులో భారత్‌ అధికారిక ‘ఏఐ కంట్రీ పార్టనర్‌’గా వ్యవహరిస్తోంది.

Advertisement

Advertisement