హైదరాబాద్: 28°C
వార్తలు

'అర్హుల ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలి'

Advertisement

కడప నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాషా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఓటు హక్కు కలిగిన ఒక్కరూ జాబితా నుంచి తప్పిపోకుండా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement