ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఐరోపా అతిపెద్ద టెక్ ఈవెంట్ ‘వివాటెక్ 2026’లో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం కొందరికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాని ప్రజాస్వామ్యీకరణ జరగాలన్నారు. భారత్‌కు ఏఐ అంటే అందరినీ కలుపుకొని పోయేదని స్పష్టం చేశారు.
వార్తలు
‘AI కొందరికే పరిమితం కాకూడదు’
Advertisement
Advertisement
Advertisement


