హైదరాబాద్: 28°C
వార్తలు

'వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలి'

Advertisement

KMM: వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ DFO అనుజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లతో కలిసి వన మహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

Advertisement

Advertisement