KMM: తల్లాడ మండలంలో వ్యవసాయ శాఖ, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా పలు విత్తన దుకాణాలను ఎస్సై వెంకటకృష్ణ గురువారం తనిఖీ చేశాయి. డీలర్లు అనుమతి ఉన్న విత్తనాలే అమ్మాలని, రైతులకు రశీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏవో తాజుద్దీన్ మాట్లాడుతూ.. నకిలీలకు మోసపోకుండా లైసెన్స్‌డ్ దుకాణాల్లోనే కొనుగోలు చేయాలన్నారు.
వార్తలు
వ్యవసాయ శాఖ, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


