అన్నమయ్య: రాజంపేట ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఈ నెల 21న దివంగత కార్మిక నాయకుడు తారక్ నాథ్ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్బీఐ ఎయూఏసీ ప్రాంతీయ కార్యదర్శి నందా జగదీశ్ తెలిపారు. రక్తదాన శిబిరంలో ఉద్యోగులు, స్వచ్చంద సేవకులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
21న రాజంపేటలో రక్తదాన శిబిరం
Advertisement
Advertisement
Advertisement


