హైదరాబాద్: 28°C
వార్తలు

సింగరేణి గనిలో అమలవుతున్న విధానాలు పరిశీలన

Advertisement

BDK: గనిలో అమలవుతున్న విధానాలు, భద్రతా చర్యలు, కార్యాచరణ సామర్థ్యాన్ని సింగరేణి సంస్థ ఈడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌ వెంకన్న జాదవ్ పరిశీలించారు. ఆయన నిన్న మణుగూరు ఏరియాలో పర్యటించారు. పీకే ఓసీ-4 ఉపరితల గనిని సందర్శించి, బొగ్గు రవాణా వ్యవస్థ, బొగ్గు నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.

Advertisement

Advertisement