గద్వాల్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిన్న రాత్రి మందుబాబుల వీరంగం సృష్టించారు. ముందు మందుబాబులు కట్టెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళలో బస్టాండ్ మందుబాబులకు అడ్డగా మారిందని, అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారని, రాత్రి వేళ పోలీస్ గస్తీ నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: గద్వాల్ ఆర్టీసీ బస్టాండ్‌లో మందుబాబుల వీరంగం
Advertisement
Advertisement
Advertisement


