PLD: ప్రధానమంత్రి అనుచిత జాతి అభ్యుదయ యోజన పథకం కింద ఈ నెల 20న అమరావతి మండలం ధరణికోటలోని RVVN కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎండి డీ. దుర్గాబాయి తెలిపారు. పదవ తరగతి నుంచి ఎంబీఏ విద్యార్హతలు ఉన్న 18 నుంచి 35 ఏళ్ల వయసు గల వారంతా జాబ్ మేళాకుహాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 7702921219 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
వార్తలు
రేపే ధరణి కోటలో జాబ్ మేళా
Advertisement
Advertisement
Advertisement


