హైదరాబాద్: 28°C
వార్తలు

పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్

Advertisement

MBNR: జిల్లాలో పిల్లల భద్రత, సంరక్షణ కోసం యూనిసెఫ్ సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల బలోపేతం, పాఠశాలల్లో భద్రత, బాలల సమస్యలపై సత్వర స్పందన ఉండేలా చూడాలని, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ బాలల సంక్షేమాన్ని అంతర్భాగంగా పరిగణించాలని ఆమె సూచించారు.

Advertisement

Advertisement