హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటించాలి: డీఈవో

Advertisement

SRD: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఈవో రోహిణి స్పష్టం చేశారు. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మరాదని సూచించారు. ఎంఈవోలు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Advertisement