TG: తెలంగాణలోని సర్కారు పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, కస్తూరిబా విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం 'యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్'ల పంపిణీని ఈరోజు ప్రారంభించనుంది. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అధికారిక కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ఈ కిట్లను అందించనున్నారు.
వార్తలు
సంక్షేమ విద్యార్థులకు 'కిట్'ల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


