KRNL: ఆలూరు పట్టణంలోని కోటవీధిలో మహిళల భద్రతపై ఎస్పీ విక్రాంత్ ఆదేశాల మేరకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై నేరాలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. OTPలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యవసర సేవలకు 112, సైబర్ ఫిర్యాదులకు 1930 నంబర్లను వినియోగించాలన్నారు.
వార్తలు
మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం: అల్లూరు సీఐ
Advertisement
Advertisement
Advertisement


