హైదరాబాద్: 28°C
వార్తలు

నాలుగేళ్లుగా మహిళా టీచర్ డుమ్మా.. నోటీసులు.!

Advertisement

KRNL: కౌతాళం మండలం పొదలకుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సుభాషిణి 2022 మార్చి నుంచి విధులకు హాజరుకావడం లేదని ఎంఈవోలు రామాంజనేయులు, శోభారాణి తెలిపారు. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఈవో దృష్టికి తీసుకెళ్లి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. పలుమార్లు షోకాజ్ నోటీసులు, మెమోలు పంపినా ఎలాంటి స్పందన రాలేదన్నారు.

Advertisement

Advertisement