హైదరాబాద్: 28°C
వార్తలు

'పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దాం'

Advertisement

SRD: HYD నుంచి CM రేవంత్ రెడ్డి గురువారం ZHBలో ఏర్పాటు చేసిన త్రివేణి వనం అర్బన్ ఎకో పార్కును ప్రారంభించారు. MP సురేష్ షెట్కార్, 3రాష్ట్రాల సరిహద్దుల్లో పార్కు ఉన్నందున దీనికి త్రివేణి వనం అని పేరు పెట్టారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. MLA మాణిక్ రావు, నిర్మల, కలెక్టర్ ప్రతీక్ జైన్, SP.. పాల్గొన్నారు.

Advertisement

Advertisement