KRNL: జులై 11న అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు గురువారంజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషాద్రి తెలిపారు. జిల్లా న్యాయసేవా సదన్‌లో మున్సిపల్, సచివాలయ, బ్యాంకు, BSNL అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
అన్ని కోర్టుల్లో 'జాతీయ లోక్ అదాలత్'
Advertisement
Advertisement
Advertisement


