హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే గౌరు దంపతులను కలిసిన నూతన డీఎస్పీ

Advertisement

KRNL: ఇటీవల కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కేవి రాఘవేంద్ర గురువారం కల్లూరులోని మాధవినగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వెంకటరెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో భేటీ అయ్యి, నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణపై క్షేత్రస్థాయిలో చర్చించారు.

Advertisement

Advertisement