హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్

Advertisement

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఇవాళ్టి నుంచే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. జూన్ 22 నుంచి విద్యార్హత పత్రాల పరిశీలన జరుగుతుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37 హెల్ప్ లైన్ కేంద్రాలతో పాటు, కొత్తగా హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో కూడా సెంటర్ కేటాయించామని ఎప్‌సెట్ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.

Advertisement

Advertisement