హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎస్పీ బాబు ప్రసాద్‌కు ఆత్మీయ వీడ్కోలు

Advertisement

KRNL: కర్నూలు డీఎస్పీగా పనిచేస్తూ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది, తిరుపతి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్తున్న జె. బాబు ప్రసాద్‌కు గురువారం రాత్రి కర్నూలులో ఘన వీడ్కోలు నిర్వహించారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పూలమాల, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో ఆయన చేసిన విశిష్ట సేవలను కొనియాడారు.

Advertisement

Advertisement