AP: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 25 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరిగాయి. ఫలితాలను https://bse.ap.gov.in/లో చూడొచ్చు. మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
వార్తలు
నేడు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
Advertisement
Advertisement
Advertisement


