TG: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్-2027లో 851-900 విభాగంలో నిలిచి అరుదైన ఘనత సాధించింది. ఉత్తమ బోధన, 98.1 శాతం ఆచార్యులు పీహెచ్‌డీలు కలిగి ఉండటంతో క్యూఎస్ సంస్థ ఈ ర్యాంకును ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలతో మెరుగైన ర్యాంకు సాధిస్తామని ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్ జె.అనురాధ తెలిపారు.
వార్తలు
HCUకు అంతర్జాతీయ గుర్తింపు
Advertisement
Advertisement
Advertisement


