పారిస్ ఆవిష్కరణల నగరమని ప్రశంసించిన ప్రధాని మోదీ, అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 12 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి రక్షించామని, జీడీపీ, విమానాశ్రయాలు, రహదారుల నిర్మాణం రెట్టింపయ్యాయని తెలిపారు. చంద్రయాన్ విజయం, వేగవంతమైన గ్రామీణాభివృద్ధితో ప్రపంచ రూపురేఖలను మార్చే స్థాయికి భారత్ ఎదిగిందని, భారత్-ఫ్రాన్స్ బంధం స్థిరత్వానికి ప్రతీక అన్నారు.
వార్తలు
'ప్రపంచ రూపురేఖలను మార్చే స్థాయికి భారత్'
Advertisement
Advertisement
Advertisement


