కర్ణాటక MLC ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఏడు MLC స్థానాల్లో ఐదింటిని హస్తం పార్టీ దక్కించుకుంది. మిగిలిన రెండింటిని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నుంచి బీకే హరిప్రసాద్, తిప్పన్నప్ప, పీవీ మోహన్, శివన్న, వినయ్ కార్తీక్, అలాగే బీజేపీ నుంచి లింగరాజ్, రఘు MLCలుగా ఎన్నికయ్యారు. తాజా విజయంతో కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్ బలం 39కి, బీజేపీ 29కి, JDS 6కు చేరింది.
వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
Advertisement
Advertisement
Advertisement


