అమర్‌నాథ్ యాత్రకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. జూలై 03 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాత్రికుల రక్షణ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూడెంచెల భద్రతా వలయంలో భాగంగా 670 కంపెనీలకు చెందిన బలగాలు యాత్ర దారిలో విధులు నిర్వహించనున్నట్లు చెప్పింది.
వార్తలు
జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


