హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ నేత కారుకు నిప్పు.. ముగ్గురు సజీవ దహనం

Advertisement

ఛత్తీస్‌గఢ్ కోరియా జిల్లాలో దారుణం జరిగింది. ఇసుక క్వారీ నిర్వహణ విధానంలో తలెత్తిన వివాదంలో బీజేపీ నేత కారుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహనంలోని ముగ్గురు సజీన దహనం అయ్యారు. చనిపోయిన నేత జన్పద్ పంచాయతీ మాజీ అధ్యక్షుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు ఓ కాంగ్రెస్ నేత కారణంగా తెలుస్తోంది.

Advertisement

Advertisement