హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుపేద యువకుడు మృతి.. దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

Advertisement

NLG: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జిల్లా శ్రీకాంత్ మృతదేహానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం తన వంతుగా రూ. 5,000 లు సహాయం అందించారు.

Advertisement

Advertisement